సందిగ్ధతల నడుమ నేడు విడుదల కానున్న స్థానిక సంస్థల నోటిఫికేషన్.!

మన ప్రజాపక్షం డెస్క్ :మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉదయం 10.30 గంటలకు విడుదల కానుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్న రిటర్నింగ్ అధికారులు. అయితే ఈ నెల 23న తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఇదే నెల 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.


చదవండి:

1.  తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ‘ముగ్గురు పిల్లల’ నిబంధన

2. ఈవీఎం గోదాము తనిఖీ, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరు పరిశీలించిన కలెక్టర్

3. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *