Site icon Mana Prajapaksham

ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం

కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ నందు సోమవారం ఉదయం 11:30 కు వివిధ నేరాల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట ప్రారంభం అవుతుందని, వివిధ ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం పాట ఉంటుందని ఆసక్తి కలవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపిన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జే.వెంకట్ రెడ్డి తెలిపారు.

Exit mobile version