Site icon Mana Prajapaksham

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎన్జిఓస్



నిర్మల్, మన ప్రజాపక్షం :మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సభ్యులందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సమన్వయంతో, నిబద్ధతతో పని చేసి ప్రజా సేవలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version