108 అంబులెన్సులో గర్భిణీ ప్రసవం

మాగనూరు, మన ప్రజాపక్షం :108 అంబులెన్స్ వాహనంలో గర్భిణీ ప్రసవంచి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మాగనూర్ మండలంలో చోటుచేసుకుంది. మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామానికి చెందిన అశ్విని కు నెలలు నిండడంతో గురువారం పురిటి నొప్పులు రావడంతో ఆశ వర్కర్ 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి…
