Tag Maddhur

యుపిఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మద్దూరు, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మద్దూరు కేంద్రంలోని యుపిఎస్ పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని  ప్రధానోపాధ్యాయులు కె. పద్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పూలను,…