చిలిపిచెడ్ మండల బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

చిలిపిచేడ్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు అజ్జమర్రి నగేష్, మండల ప్రధాన కార్యదర్శులు…
