Tag Bayyaram

ఎమ్మెల్యే కోరం కనకయ్యకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన బయ్యారం మండలం కాంగ్రెస్ నాయకులు

బయ్యారం, మన ప్రజాపక్షం :మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాంగ్రెస్ నాయకులు విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా ఇల్లందు శాసనసభ సభ్యులు కోరం కనకయ్యని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు సంఘం అధ్యక్షులు పోలేబోయిన వెంకటేశ్వర్లు,మాజీ ఎంపిటిసి సనప సోమేశ్,మండల కాంగ్రెస్ నాయకులు కారం భాస్కర్,తొట్టి అశోక్,దూదిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.