గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

మన్ననూర్, మన ప్రజాపక్షం :మన్నానూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల తమ సమస్యలు పరిష్కరించాలని నేటికీ 34 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ అందులోనే భాగంగా గత మూడు రోజులుగా 72 గంటలపాటు మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు సమ్మెకు దిగిన డైలీ వేజ్ వర్కర్లకు…
