Tag ఉప్పునుంతల

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

ఉప్పునుంతల, మన ప్రజాపక్షం : ఉప్పునుంతల మండల పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గంలో పాడి ఉత్పత్తి పెరుగుదలకై తగు చర్యలు తీసుకుంటున్నట్టు చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.…