నకిరేకల్, మన ప్రజాపక్షం :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు నల్గొండ జిల్లా నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.
చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీరేశం