జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ పర్యవేక్షణలో విఫలం మరియు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్‌రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్