జనగామ, మన ప్రజాపక్షం :ప్రతీ సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ ( పరిపాలన ) కారణాల వల్ల రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసినందున ప్రజలు ఈ విషయాన్నీ గమనించాలని ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు.
నేడు జనగామ కలెక్టరేట్ ప్రజావాణి రద్దు