నారాయణపేట,మన ప్రజాపక్షం :నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ప్రజలందరూ ఘనంగా జరుపుకునే పండుగ గ్యారీ షరీఫ్ హజ్రత్ గౌసే ఆజం దస్తగీర్ రహమతుల్లా అలై (దస్తగిరయ్య) ప్రతి సంవత్సరము జరుపుకునే పండుగ ఈసారి కూడా ప్రజలందరూ ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు. శుక్రవారం రాత్రికి గంధము ఉంటుందనిఅలాగే శనివారం ఉదయం గ్యారీ పండుగ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని దర్గా కమిటీ సభ్యులు కోరారు.
కోటకొండలో ఘనంగా షరీఫ్ హ హజ్రత్ గౌసే ఆజాం ఉర్సు