Site icon Mana Prajapaksham

బతుకమ్మ పండుగలో ఆకాశం నుంచి పూల వర్షం

బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తారీఖున గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మార్క చిహ్నం నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ ర్యాలీ సమయంలో హెలికాఫ్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో 20 వేల మందితో బతుకమ్మను ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Exit mobile version