Site icon Mana Prajapaksham

ఎస్పీ గైక్వాడ్ పేరుతో నకిలీ ఫేసుబుక్ ఐడి క్రియేట్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు నకిలి ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేశారని ఎస్పీ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎదైనా మెసేజ్ వస్తే ప్రజలు స్పందించవద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.

Exit mobile version