Site icon Mana Prajapaksham

సౌదీ, పాక్ మధ్య రక్షణ ఒప్పందం

అణ్వాయుధ దేశం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాకు మధ్య బుధవారం ఒక పరస్పర భద్రతా ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఈ భద్రతా ఒప్పందం కుదిరింది గత కొన్ని నెలల క్రితమే, భారత్‌తో పాకిస్తాన్‌ సైనిక ఘర్షణకు తలపడింది ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే ముఖ్యమైనదిగా కాకుండా, పశ్చిమాసియా, దక్షిణాసియాలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ 17న పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా వెళ్లారు.

Exit mobile version