Category Telangana

వ్వక్తిగత కలప కొనుగోలు కేంద్రం సీజ్

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్ రావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రాజలింగు కుటుంబానికి చెందిన ప్రైవేట్ కలప డిపోను సీజ్ చేశామని తెలిపారు. ఇటీవల రిజర్వ్ ఫారెస్ట్ లో 21 టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్న చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్,…

నేడు జనగామ కలెక్టరేట్ ప్రజావాణి రద్దు

జనగామ, మన ప్రజాపక్షం :ప్రతీ సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ ( పరిపాలన ) కారణాల వల్ల రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసినందున ప్రజలు ఈ విషయాన్నీ గమనించాలని ఇంచార్జి కలెక్టర్…

బైక్ పై తరలిస్తున్న మత్తుపదార్థం స్వాధీనం

బిజినపల్లి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ స్టేజి వద్ద సుమారు 60 వేలు విలువ చేసే ఆల్ఫ్రాజోలం పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్దనుండి ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ కళ్యాణ్ తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :డబ్బుల కోసం పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి చేసిన ఘటన నాలుగు రోజులైనప్పటికి పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్ గ్రామంలో నివాసముంటూ,మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న సాయికుమార్(19) అనే యువకుడు.ఎప్పటిలాగే కళాశాల నుండి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుపై…

జనగామ పట్టణ వీధుల్లో కుక్కల బెడద

జనగామ, మన ప్రజాపక్షం :జనగామ పట్టణంలోని 25 వార్డు సుభాష్ బొమ్మ, మీ సేవా కేంద్రం మద్యలో వీధి కుక్కలు రోడ్డు మీద సంచరిస్తు పాదచారులును, స్థానికులను మరియు స్కూల్ కు వెళ్ళే పిల్లలను వెంబడిస్తూ కాటు వేస్తున్నాయి అని భయపడుతున్నారు. వార్డు సంబంధిత అధికారులు వీటిని ఇక్కడనుంచి తరలించాలని స్థానికులు కోరారు.

అమరజీవి కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి జయప్రదం చేయండి

జనగామ, మన ప్రజాపక్షం :సిపిఎం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు సిఐటియు జనగామ మాజీ అధ్యక్షులు, సిపిఎం సీనియర్ నేత కార్మికు ఉద్యమ నాయకుడు అమరజీవి బొట్ల చిన్న శ్రీనివాస్ వర్ధంతి సెప్టెంబర్ 23న జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నట్టు ఈ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాయ వెంకటస్వామి

మన ప్రజాపక్షం డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య పరిశ్రామిక సహకార సంఘాల రాష్ట్ర కార్యదర్శి బాయ వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు, మహిళా మణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళామణులు ఎంతో ఇష్టంగా రంగు రంగుల పూలతో బతుకమ్మలను చేసి ఆట,పాటలతో నిర్వహించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి,…

బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్ సుగురేశ్వర కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలో పాల్గొని పూల పండుగను మరింత భవ్యంగా మార్చారు. తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవడంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ ఉత్సవాలు సమాజంలో ఐక్యత, ఆనందాన్ని పంచుతాయని లలిత ఈ సందర్భంలో పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించారు.

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్ సుగురేశ్వర కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలో పాల్గొని పూల…

మఖ్తల్ పట్టణంలో అడ్డదిద్ధంగా బైకుల పార్కింగ్

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వాసుపత్రి వరకు దుకాణాల ముందర ఎవరికి వారు ఇష్టం వచ్చిన తీరుగా బైక్ పార్కింగ్ చేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయమై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ…

బతుకమ్మ అంటే కవితమ్మకవితమ్మ అంటేనే బతుకమ్మ

మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో తెలంగాణ బతుకమ్మ పండుగ యొక్క చరిత్రను తెలియజేసిన వ్యక్తి తెలంగాణ ఆడపడుచు నాలుగున్నర కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైన కెసిఆర్ కూతురు కవిత అని తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం అన్నారు . కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ…