జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మక్తల్, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ … మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉప్పు…









