Category Telangana

108 అంబులెన్సులో గర్భిణీ ప్రసవం

మాగనూరు, మన ప్రజాపక్షం :108 అంబులెన్స్ వాహనంలో గర్భిణీ ప్రసవంచి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మాగనూర్ మండలంలో చోటుచేసుకుంది. మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామానికి చెందిన అశ్విని కు నెలలు నిండడంతో గురువారం పురిటి నొప్పులు రావడంతో ఆశ వర్కర్ 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి…

భార్యను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన భర్త

మఖ్తల్, మన ప్రజాపక్షం :భార్యను అతి దారుణంగా కత్తితో గోంతు, చెయ్యి కోసి కడుపులో పొడిచి భార్యను హత్య చేసిన సంఘటన నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం సత్యారం గ్రామంలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన వినోద (33) అనే మహిళకు దాదాపు 12 సంవత్సరాల క్రితం దూరపు బంధువైన…

స్థానిక ఎన్నికల్లో బిఎస్పీ సత్తా చాటాలి

ఇటిక్యాల, మన ప్రజాపక్షం :కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పార్టీ…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కొల్చారం, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఈ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందని దీంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని కేసీఆర్ హయంలోనే…

అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత

Kavitha Hyd

హైదరాబాద్, మన ప్రజాపక్షం :బండారు దత్తాత్రేయ అంటే బీజేపీ నాయకుడిగానో, గవర్నర్‌గానో కాకుండా పదిమందిని కలుపుకుని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్-బలయ్’ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, 20 ఏళ్లుగా దత్తాత్రేయ రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా…

రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయనికి సీఎం నివాళి

నల్గొండ, మన ప్రజాపక్ష :మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం దామోదర్ రెడ్డి మృతి చెందారు. ఈరోజు ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు.దామోదర్…

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో భారీ డ్రగ్స్ పట్టివేత

సంగారెడ్డి, మన ప్రజాపక్షం :తెలంగాణ – కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు సంగారెడ్డి జిల్లా మడ్గి గ్రామ శివారు ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 46 కిలోల నైట్రోజెఫమ్ మత్తు పదార్థాలను గోవా నుండి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో స్వాధీనం చేసుకున్నారు. గుల్బర్గాలో ఓ వ్యక్తి బస్సులో వేశాడని వాటిని హైదరాబాద్‌లో తీసుకుంటారని డ్రైవర్‌…

పెదనాన్న వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్, మన ప్రజాపక్షం :హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్న నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావడంతో వాటిని భరించలేని ఓ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి జ‌రిగింది.పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,…

డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణి

కల్వకుర్తి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోవడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విరటి అంజలి అనే మహిళా డెలివరీ సమయం 14 రోజులు…

దేవరకద్ర నియోజకవర్గ  ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రం, పట్టణ, పరిసర గ్రామ ప్రాంతాల వారికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ విజయదశమి అందరికీ విజయం చేకూర్చాలని,కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు చేపట్టిన…