ఖరీఫ్ సీజన్‌లో 4.53 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నుండి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్…








