విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన న్యాయవాదులు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్ష : బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో న్యాయవాది సాయికుమార్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాది సాయికుమార్…









