కాలేశ్వరం మరమ్మతులు.. రంగంలోకి ప్రభుత్వం

కాళేశ్వరం, మన ప్రజాపక్షం :కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు…
