ఆదివాసి మహిళపై పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి అత్యాచారయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలోని సోయంగంగుల గూడెంలో ఈనెల 03వ తారీకు శుక్రవారం రాత్రి సమయంలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి ఆదివాసి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కేటీపీఎస్ ఉద్యోగిపై 04 వ తారీఖు శనివారం బాధితురాలు తరపున స్థానిక ములకలపల్లి పోలీస్ స్టేషన్లో…


