Category Haryana

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

మన ప్రజాపక్షం డెస్క్ :హర్యానా  రాజధాని చండీగఢ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అడిషనల్ డీజీపీగా ఉన్న పురాణ్ కుమార్… నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్ కుమార్ కు మంచి పేరు ఉండటంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం…