Site icon Mana Prajapaksham

బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ ఆడపడుచులకు అందరికి ఇవ్వాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తాం అంటే కుదరదు అని ఆయన అన్నారు. బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు తక్షణమే అందించాలని అన్నారు. నారాయణ పేట జిల్లాలో బతకమ్మ పండగను ఘనంగా జరుపుకుందాం అని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version