మఖ్తల్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాలో తెలంగాణ బతుకమ్మ పండుగ యొక్క చరిత్రను తెలియజేసిన వ్యక్తి తెలంగాణ ఆడపడుచు నాలుగున్నర కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైన కెసిఆర్ కూతురు కవిత అని తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం అన్నారు . కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మను పరిచయం చేసిన మహోన్నత తెలంగాణ ఉద్యమ శిఖరం కవిత. తెలంగాణ రాష్ట్రం రాక ముందు తెలంగాణలో ఆనవాయితీగా ఉన్న గౌరమ్మ పండుగను తెలంగాణలో చేసుకునేవారు అదే గౌరమ్మ పండుగను నేడు హైద్రాబాద్ కేంద్రంగా తెలంగాణ ఆడపడుచులందరూ ఆశ్చర్యపోయేలా అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజులు అందరూ ఆనందంతో జరుపుకునే పండగ బతుకమ్మ అందుకే బతుకమ్మ అంటే కవితమ్మ కవితమ్మ అంటే బతుకమ్మ ఎల్లలు దాటిన అభిమానంతో ఇతర దేశాలో ఉన్న ఆడపిల్లలు సైతం కూడా చేర్చుకొని కవితమ్మతో బతుకమ్మ ఆడిన దృశ్యాలు మనకు ఎన్నో కనబడ్డాయి ప్రకృతితో పరవశించే ప్రతి పువ్వులు కోసి బతుకమ్మ కోసం భవిష్యత్తులో ప్రతి ఆడపిల్లకు తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే ఏమిటో వివరించిన వ్యక్తి శక్తి మహోన్నత రూప మన కవితమ్మ తొమ్మిది రోజులు నిర్విరామంగా నిరంతరం ఆడపిల్లల ఆనందానికి ప్రతీకగా వెలిగే సూర్య కిరణం కవిత.
బతుకమ్మ అంటే కవితమ్మకవితమ్మ అంటేనే బతుకమ్మ




