మక్తల్, మన ప్రజాపక్షం :మండలంలోని ఎంపీ యుపిఎస్ రుద్రసముద్రం నందు ఘనంగా బతుకమ్మ వేడుకలను పాఠశాల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షతన జరుపుకోవడం జరిగినది. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కు ప్రతీక అని ప్రధానోపాధ్యారాలు మాట్లాడడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు,మహమ్మద్ పాషా, శివ లీల మరియు హెచ్ఎం హేమలత, స్కూల్ అసిస్టెంట్ కుమార్, ప్రహ్లాద్, ఆంజనేయులు, ప్రమీల, దివ్య జ్యోతి, మంజులత, రామ్ కిరణ్, వరుణ్ కుమార్, రెహానా బేగం, సుజాత రెడ్డి, అంజమ్మ,సావిత్రి, నర్సింహులు, తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ పాల్గొనడం జరిగినది. పాఠశాల తరఫున అందరికీ సేఫ్టీ బతకమ్మ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
ఘనంగా బతుకమ్మ సంబరాలు