మా ఎంగిలి తిని బతికే మీకు పూజకు అర్హత లేదు?

తెల్కపల్లి, మన ప్రజాపక్షం :మా ఎంగిలి తినే బతుకే మాలలు అని కులం పేరుతో దూషించి దుర్గమాత దగ్గరికి వచ్చే అర్హత మీకు లేదంటూ గుడిలోకి రాకుండా అవమానపరిచిన యాదవులు, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని జంగమోనిపల్లి (జంగమయపల్లి ) గ్రామంలో చోటుచేసుకుంది. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సమతా సైనిక్ దళ్, మాల…









