ఈవీఎం గోదాము తనిఖీ, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరు పరిశీలించిన కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :గురువారం ఈవీఎంలను భద్రపరిచిన గోదామును విస్తృతంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, గోదాములో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలను సమీక్షించారు. కలెక్టర్ సాంకేతిక సిబ్బందితో మాట్లాడి, యంత్రాల నిర్వహణ విధానం, రికార్డు నిర్వహణ,…









