విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని, అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టిఎల్ఎం ఒక దిక్సూచిగా పనిచేసి, కొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్…









