పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ,మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం న్యాయమైన మద్దతు…









