జనగామ, మన ప్రజాపక్షం :జనగామ పట్టణంలోని 25 వార్డు సుభాష్ బొమ్మ, మీ సేవా కేంద్రం మద్యలో వీధి కుక్కలు రోడ్డు మీద సంచరిస్తు పాదచారులును, స్థానికులను మరియు స్కూల్ కు వెళ్ళే పిల్లలను వెంబడిస్తూ కాటు వేస్తున్నాయి అని భయపడుతున్నారు. వార్డు సంబంధిత అధికారులు వీటిని ఇక్కడనుంచి తరలించాలని స్థానికులు కోరారు.
జనగామ పట్టణ వీధుల్లో కుక్కల బెడద




