నకిరేకల్, మన ప్రజాపక్షం :పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది అని గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు చిట్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎంపిఎల్ స్టీల్ ఇండస్ట్రీ వారు ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలు & ఫర్నీచర్, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం



