మన ప్రజాపక్షం డెస్క్ :మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉదయం 10.30 గంటలకు విడుదల కానుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్న రిటర్నింగ్ అధికారులు. అయితే ఈ నెల 23న తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఇదే నెల 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
చదవండి:
1. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ‘ముగ్గురు పిల్లల’ నిబంధన
2. ఈవీఎం గోదాము తనిఖీ, భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరు పరిశీలించిన కలెక్టర్
3. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య




