Month October 2025

కాలేశ్వరం మరమ్మతులు.. రంగంలోకి ప్రభుత్వం

కాళేశ్వరం, మన ప్రజాపక్షం :కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు…

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, మన ప్రజాపక్షం : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విడిచారు. అయితే దామోదర్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో…

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో షాకింగ్ నిజాలు.. మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్

హైదరాబాద్, మన ప్రజాపక్షం :భారత్‌లో మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కేసులు నమోదైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని…

భూత్పూర్ మండల ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు

భూత్పూర్, మన ప్రజాపక్షం : భూత్పూర్ మండల కేంద్రం, పట్టణ, పరిసర గ్రామ ప్రాంతాల వారికి భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తూ బీద,పేద కుటుంబాల వారికి అన్ని వర్గాల వారికి…