Month September 2025

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సస్పెండ్

జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ పర్యవేక్షణలో విఫలం మరియు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్‌రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి

మెదక్, మన ప్రజాపక్షం :వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని  అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్ వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం…

చిలిపిచెడ్ మండల బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

చిలిపిచేడ్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు అజ్జమర్రి నగేష్, మండల ప్రధాన కార్యదర్శులు…

జాతీయ రహదారుల నిర్మాణాలు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం

నిర్మల్, మన ప్రజాపక్షం :శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు, భూసేకరణ సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, నేషనల్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్…

నారాయణపేట జిల్లా అండర్ -14, అండర్ -17 క్రికెట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక

నారాయణపేట, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలోని మిని స్టేడియంలో నారాయణపేట జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్ -14 బాలురు, అండర్ – 17 బాలురు, బాలికల విభాగంలో క్రికెట్ క్రీడలో క్రీడాకారుల ఎంపిక డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి శెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో మండల…

బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ ఆడపడుచులకు అందరికి ఇవ్వాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తాం అంటే కుదరదు అని ఆయన అన్నారు. బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు తక్షణమే అందించాలని అన్నారు. నారాయణ పేట జిల్లాలో…

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

నారాయణపేట, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం   రోజు నారాయణపేట జిల్లా  దామరగిద్ద మండలంలోని కనుకుర్తి, గడిముంకాంపల్లి,ఉడిమల్గీడ్డ గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతి  గౌడ్,…

మ్యానిఫెస్టోలో ప్రకటించిన విదంగా పెన్షన్లు తక్షణమే పెంచాలి

మఖ్తల్, మన ప్రజాపక్షం :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మహిళలకు 2500 రూపాయలు, వితంతు, వృద్ధ, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కురుమయ్య గుర్తు చేస్తున్నాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు వాటి ఉసు ఎత్తకుండా…

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజు బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని ఏజీయమ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…

అంగరంగ వైభవంగా 20వ దసర శరన్నవరాత్రి ఉత్సవాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 20వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టా సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి 25వ…