తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి…..నేరుగా ఎస్ఐ…









