రైతులకు అండగా ప్రభుత్వం ఉంది

జనగామ, మన ప్రజాపక్షం :జిల్లాలోని రైతులకు రెండవ పంటకు సాగు నీరు, యూరియా కొరత లేకుండా అందిస్తామని నీటి పారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మనందరం హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేయాలనీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో నీటిపారుదల పనులు, యూరియా…









