భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై అత్యవసర మరమ్మత్తులు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్, ఆర్ & బి (రోడ్స్ & బిల్డింగ్స్) శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాలు మాండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి కలిసే రహదారులు గుంతలు పడటంతో, రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రజలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు…









